సింగపూర్‌కు దాసోహమంటే సహించం.....వ్యవసాయ పరిరక్షణ జోన్‌పై అవగాహన లేని మంత్రులు.
మాస్టర్‌ప్లాన్‌లో సమూన మార్పులు చేయకపోతే ఐక్య ఉద్యమాలు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని రాజధాని వ్యతిరేకులా చూడటం తగదు.
వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల, ప్రజా ప్రయోజనాలను రక్షించాల్సిన ప్రభుత్వం అబద్దాలు చెబుతూ నయవంచన చేస్తోంది. అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్తవం కాదు. గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాలను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్...