విద్యుత్ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి ఆదాయము, వ్యయములపై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్.బాబూరావు పలు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్, కుటీరపరిశ్రమలపై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్ చార్జీలు...
పార్టీ కార్యక్రమాలు
కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం ఏమిటో తెలుసు కునేందుకు దీనిపై ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్రాన్ని రాష్ట్రం ఏం కోరింది, కేంద్రం ఏమిచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రెండో పూర్తి స్థాయి బడ్జెట్, కనుక ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు. గత ఏడాది సర్ధుబాటుతోనే సరిపెట్టుకున్నా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే అంశాలపై...
రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామ పక్షాలు చేపట్టిన బస్సుయాత్ర సందర్బంగా మధు మాట్లాడుతూ, రాయలసీమలో ఏటేటా రైతు ఆత్మహత్యలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హంద్రీ నీవా, గాలేరు నగరికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు చెందిన ఆరుగురు ముఖ్య మంత్రులయినా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,...
కనీస వేతనం అడిగితే ఇలా అక్రమ అరెస్టులా? ఇదేమి ప్రజాస్వామ్యం? పోలీసులతో ప్రభుత్వ పాలనా సిగ్గు, సిగ్గు!!
నగరంలో పేదలు నివశించే కాలువకట్టలపై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం తొగించేందుకు , పేదలను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా చేయకుండా కేవం కాలువకట్టలపైనే ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల తొగింపుకు ప్రభుత్వం పూనుకుందన్నారు...
ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన రాయల సీమకు మరో మారు మొండిచెయ్యి చూపిందని విమర్శి ంచారు. మూడో...
ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే ఎన్నికల వాగ్ధానం మేరకు పేదలకు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు. 296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు. ఇళ్ళులేని పేదందరికీ ఇళ్ళు ఇస్తామని,పట్టాలు...
పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని, లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల నుండి కొత్త ట్రైన్స్, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగులను...

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్యక్షుడు కన్హయ్ కుమార్‌ను విడుదల చేయాలని, విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, సభ నిర్వహించారు. కళాక్షేత్రం వద్ద నుండి జరిగిన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభ్యుదయ వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియచేశారు. విద్యార్దులపై పెట్టిన అ్రకమ కేసులు రద్దు చేయాలని, కన్హయ్ కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని, యూనివర్సీటీలలో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం లెనిన్ సెంటర్‌లో జరిగిన సభలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం కావాలనే...