October

కార్పొరేట్ల కోసమే విద్యుత్‌ సంస్కరణలు- సిపిఎం రాష్ట్ర సదస్సు

- డేటా సేకరణ కోసమే స్మార్ట్‌ మీటర్లు
- ప్రీపెయిడ్‌తో వ్యవసాయ పంపుసెట్లకు ఆటంకం

మైనార్టీలపై పెరిగిన దాడులు- రాష్ట్ర మైనార్టీ సదస్సులో మధు, గఫూర్‌

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

దళిత సమస్యల పరిష్కారానికై, ప్రత్యామ్నాయ విధానాలకై కాకినాడలో సిపిఎం రాష్ట్ర సదస్సు..

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులు - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై కర్నూలులో రాష్ట్ర సదస్సు

సమగ్రాభివృద్ధికై నవంబర్‌ 7న భారీ బహిరంగసభ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమగ్రాభివృద్ధికోసం ప్రత్యామ్నాయ విధానాలతోకూడిన ప్రజా ప్రణాళికలు రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న విజయవాడ నగరంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం అఖిలభారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ది, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. .

అసమానతలు లేని అభివృద్ధి కోసం '' ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సెమినార్...

Pages

Subscribe to RSS - October