April

బాణసంచా పేలుడు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2025.

బాణసంచా పేలుడు ప్రమాదంలో 

మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అంటరానితనం, సామాజిక అసమానతలపై పోరాటం

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం
అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అంటరానితనం, సామాజిక అసమానతలపై పోరాటం

బాణసంచా పేలుడు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2025.

బాణసంచా పేలుడు ప్రమాదంలో 

మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

అంబేద్కర్‌ స్మృతివనం ను ‘పిపిపి విధానం’తో నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 13 ఏప్రియల్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అంబేద్కర్‌ స్మృతివనం ను ‘పిపిపి విధానం’తో నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరుతూ..

అయ్యా!

పట్టణాలలో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలి. ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి. - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 ఏప్రిల్‌, 2025.

పట్టణాలలో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలి.

ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి. - సిపిఐ(యం)

పెట్రోలు, డీజిల్‌ ధర రూ.2లు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఏప్రిల్‌, 2025.

 

పెట్రోలు, డీజిల్‌ ధర రూ.2లు తగ్గించాలి

పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడి చమురు ధరలకనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. రూ.2లు అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదని ప్రజలను మభ్యపరిచి, మోసపుచ్చటాన్ని నిరసిస్తున్నది.

పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఏప్రిల్‌, 2025.

 

పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

బయెగ్యాస్‌ ప్లాంట్లపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. -సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఏప్రిల్‌, 2025.

Pages

Subscribe to RSS - April