November

రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహానికి తిరుపతి వెంకన్న కాళ్లు పట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహానికి
తిరుపతి వెంకన్న కాళ్లు పట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

పాచిపోయిన లడ్డూకు జైకొట్టమంటున్న పవన్‌ను కార్యకర్తలు ప్రశ్నించాలి

స్మార్ట్‌ మీటర్ల పేరుతో అదానీకీ దోచిపెడుతున్న జగన్‌

 

విద్యుత్‌ భారాలను, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించాలి.. అర్హులైన అసైన్డ్‌ లబ్ది దారులకే హక్కులు కల్పిచాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

 

(పత్రికా విలేకరుల సమావేశం - 25 నవంబర్‌, 2023 - విజయవాడ)

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన

తీర్మానం

విద్యుత్‌ భారాలను, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించాలి.

స్మార్ట్‌ మీటర్లు పేరుతో వేలకోట్ల కుంభకోణంపై విచారణకు  సిపిఐ(యం) డిమాండ్‌

కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి.. కళ్యాణమస్తు రూ.5 లక్షలకు పెంచాలి కరువులో చిక్కుకున్న రైతు, కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.- సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 నవంబర్‌, 2023.

 

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈ రోజు (24 నవంబర్‌) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ (బాలోత్సవ భవనం)లో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు యం.ఏ.బేబి హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. 

 

తీర్మానం - 1

కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి 

పాలస్తీనాది స్వతంత్ర పోరాటం...

 

పాలస్తీనాది స్వతంత్ర పోరాటం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి 

ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు

బిజెపి రాబందుల పార్టీ : బి.వి.రాఘవులు

ప్రజా ప్రణాళిక అమలుకు విస్తృత ఉద్యమాలు : వి.శ్రీనివాసరావు

 

ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల లేఖ..

గౌరవనీయులైన సంపాదకులకు, ఆంధ్రజ్యోతి,ఏపీ ఎడిషన్‌.

నమస్కారం,

ఈరోజు అనగా 19 నవంబర్‌ 2023 తేదీ ఏపీ ఎడిషన్‌లో జగన్‌మోహన్‌రెడ్డి భూపంపిణీ కార్యక్రమాన్ని విమర్శిస్తూ భూములపై బొంకులు అంటూ మీరు ప్రచురించిన మొదటి పేజీ బ్యానర్‌ ప్రత్యేక కథనంలో ఆంధ్రప్రదేశ్‌లో వినోబా భావే టైంలోనే లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్టు రాశారు. జగన్‌మోహన్‌రెడ్డి అబద్దాలను సరిదిద్దే పేరుతో మరో అబద్ధాన్ని మీరు ప్రచారంలో పెట్టడం న్యాయం కాదు. అందువల్ల ఈ క్రింది వాస్తవాలను మీ పత్రికలో ప్రచురించాలని కోరుతున్నాము.

ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు అభినందనలు..

ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. క్రికెట్ కు సైతం మతం రంగు పులిమి రాజకీయం చేసిన మోడీ ఈ ఓటమికి సిగ్గు పడాలి.. రాజకీయ పెత్తనం లేకుండా, బెట్టింగుల జూదం ఆపేస్తే ఇండియా సునాయాసంగా గెలుస్తుంది. అటువంటి టాలెంట్ ఇండియన్ క్రికెటర్ లలో వుంది. కేంద్ర ప్రభుత్వ క్రీడా జూదం దాన్ని నాశనం చేస్తున్నదని అన్నారు.
- జె. జయరాం
ఆఫీసు కార్యదర్శి

కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 16 నవంబర్‌, 2023.

 

కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

 

స్వాతంత్య్రయోధులు, సిపిఐ(యం) వ్యవస్థాపక సభ్యులు ఎన్‌.శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నివాళి కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జె.జయరాం అధ్యక్షతన జరిగింది. ముందుగా శంకరయ్య చిత్రపటానికి వి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా అందరూ ఒక నిమిషం మౌనం పాటించారు.

కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్యకు నివాళులు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 నవంబర్‌, 2023.

 

కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్యకు నివాళులు

Pages

Subscribe to RSS - November