November

ఆయుష్ పరామెడికల్ ఉద్యోగుల సమస్య పరిష్కారం కొరకు ఆర్థిక శాఖలో గత 9 నెలలుగా పెండింగు లో ఉన్న ఫైలు క్లియర్ చేసే విషయం గురించి...

చిత్తూరు జిల్లా యనమలమంద దళితులపట్ల చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అమెరికా ఉచ్చులో పడొద్దు

చైనాతో సరిహద్దు వివాదం ఒక పరిష్కారానికి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనబడడం లేదు. సరిహద్దుకి ఇరువైపులా సైన్యాల మోహరింపు తగ్గుముఖం పడుతున్న దాఖలాలూ లేవు. ఈ నేపథ్యంలో అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ (విదేశాంగ వ్యవహారాల బాధ్యత)గా ఉన్న మైక్‌ పాంపియో, సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ (రక్షణ రంగ బాధ్యత)గా ఉన్న మార్క్‌ ఎస్పర్‌ అక్టోబరు చివరి వారంలో మన దేశానికి వచ్చారు. మిలిటరీ రంగంలో అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 'బెకా' (బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నారు.

మత కలహాలు సృష్టించి.. ప్రజల శవాలపై రాజకీయాలా? : వి.వెంకటేశ్వర్లు

బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి, మత కలహాలు సృష్టించి, ప్రజల శవాలపై రాజకీయాలు చేస్తోందని, దీనిని ప్రజలు ఎన్నడూ క్షమించరని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాజకీయ ప్రచార యాత్ర కార్యక్ర‌మంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా పలమనేరు అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి బస్టాండ్‌ కూడలిలోని ఎటిఎం సర్కిల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్త అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

Pages

Subscribe to RSS - November