సెకి నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో వ్యాజ్యం నమోదు నేపథ్యంలో... ఈ అంశంపై సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరపాలి.