(ఈరోజు (02 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విజన్ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను
మబ్బుల్లో విహరించోద్దు ` విజన్ 2047పై
సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
చంద్రబాబు చెప్పే విజన్ కనికట్టు లాంటిది
ప్రజాచైతన్యంపై రాజకీయ సైద్ధాంతిక దాడి
విజన్ 2020 సమీక్ష ఏదీ? ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి
సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు
16వేల ఉద్యోగాలు ఇవ్వలేనివారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా