2024

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూన్‌, 2024.

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి

లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 జూన్‌, 2024.

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న (జూన్‌ 15వ తేదీన) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి లు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము)
రాజకీయ తీర్మానం

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారి మృతి విచారకరం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్‌, 2024.

 

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జూన్‌, 2024.

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం

ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన భారాలు, విచ్చలవిడి అవినీతి, అరాచక పాలన, నిరంకుశ విధానాల పట్ల ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. రాష్ట్రంలో బిజెపి పోటీ చేసిన ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడు స్థానాల్లో ఓడిరచడం రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందన.

శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 మే, 2024.

 

 

మాజీమంత్రి, విజయ డైరీ డైరెక్టర్‌ శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. ఆమె భర్త, రైతు ఉద్యమ నాయకుడు శ్రీ యెర్నేని నాగేంద్రనాధ్‌ ఇటీవలే మరణించారు. వీరిరువురూ రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

పోలవరం పునరావాస బాధితుడు అత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మే, 2024.

 

 

Pages

Subscribe to RSS - 2024