2024

నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలు..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జనవరి, 2024.

 

నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న 

అంగన్‌వాడీలకు అభినందనలు

విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేస్తున్న ప్రజా సంఘాల నేతలు

విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేస్తున్న ప్రజా సంఘాల నేతలు

కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు, కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 09 జనవరి, 2024.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు,

విషయం : కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

ఆర్యా!

అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం`2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 జనవరి, 2024. 

 

అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం`2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే జివో ను ఉపసంహరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

సర్వ శిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

పచురణార్ధం/ప్రసారార్ధం : 

విజయవాడ,

తేది : 04 జనవరి, 2024. 

 

సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. వారు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.

మెగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జనవరి, 2024.

 

డిఎస్సీ ప్రకటించమని బొత్స సత్యనారాయణ క్యాంప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడాన్కి వెళ్ళిన డిఐఎఫ్‌ఐ నాయకులు, డిఎస్సీ అభ్యర్ధులపై దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నది.

Pages

Subscribe to RSS - 2024