2023

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అదాని నిర్వహణలోని గంగవరం పోర్టుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఐఒసి ఎగుమతి, దిగుమతుల అవినీతిపై జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలి. ` సిపిఐ(యం) డిమాండ్‌

కేంద్ర బడ్జెట్‌, అదానీ అవినీతికి నిరసనగా ఫిబ్రవరి 24న ధర్నాలు ` ప్రదర్శనలు : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపు

రాజధాని, ప్రత్యేక హోదా, విభజన హామీలపై బిజెపిది పచ్చి అవకాశవాదం బడ్జెట్‌పై నిరసనలు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు

పెద్దాపురంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి

సిపిఎస్‌ విధానం రద్దుకై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు ఖండన. నిరసనగా పిడిఎఫ్‌ ఎం.ఎల్‌.సి.లు చేస్తున్న దీక్షలకు సిపిఐ(యం) సంపూర్ణ మద్ధతు

అంత:రాష్ట్ర వివాదాలు పెంచే బిజెపి కుట్రకు సిపిఐ(యం) ఖండన తుంగభద్ర ఆయకట్టు ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 30 గంటల సత్యాగ్రహ దీక్ష

Pages

Subscribe to RSS - 2023