సిపిఎస్‌ విధానం రద్దుకై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు ఖండన. నిరసనగా పిడిఎఫ్‌ ఎం.ఎల్‌.సి.లు చేస్తున్న దీక్షలకు సిపిఐ(యం) సంపూర్ణ మద్ధతు