భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 డిసెంబర్, 2023.
ప్రభుత్వం పగులకొడుతోంది
తాళాలు కాదు...అంగన్‌వాడీల గుండెలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం
చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచన
మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచిన దాఖలా లేదు
విశాఖ స్లీటు ప్లాంటు బ్లాస్ట్ ఫర్నేస్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఎంపిలకు లేఖ
పోలవరం నిర్వాసితుల సమస్యనూ పరిష్కరించేలా చూడాలి