2023

వాకపల్లి బాధిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి దర్యాప్తు జరపని అధికారులపై చర్యలు తీసుకోవాలి

స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లపై కేంద్ర ప్రభుత్వ షరతులకు ఖండన. రాష్ట్ర పభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలి.

పోలవరం కాంటూరు హద్దుల్ని మార్చాలి - బోయ, వాల్మీకి సమస్యపై గిరిజన సంఘాల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి - దళిత క్రిష్టియన్‌లను ఎస్సీలుగా గుర్తించాలి

సోషలిజమే దేశానికి భవిష్యత్తు ప్రజల కోసం జీవితం అంకితం సిపిఐ(ఎం) కార్యకర్తల ప్రతిజ్ఞ ‘అదానీ.. క్విట్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినదించాలని యువతకు పిలుపు భగత్‌సింగ్‌ వర్ధంతి సభలో వి.శ్రీనివాసరావు, ఎస్‌.పుణ్యవతి

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గత నాలుగు రోజుల క్రితం భారీ గాలులు, వడగండ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

Pages

Subscribe to RSS - 2023