ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అదాని నిర్వహణలోని గంగవరం పోర్టుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఐఒసి ఎగుమతి, దిగుమతుల అవినీతిపై జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలి. ` సిపిఐ(యం) డిమాండ్‌