May

శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 మే, 2024.

 

 

మాజీమంత్రి, విజయ డైరీ డైరెక్టర్‌ శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. ఆమె భర్త, రైతు ఉద్యమ నాయకుడు శ్రీ యెర్నేని నాగేంద్రనాధ్‌ ఇటీవలే మరణించారు. వీరిరువురూ రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

పోలవరం పునరావాస బాధితుడు అత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మే, 2024.

 

 

సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి: సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 మే, 2024.

 

సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి: సిపిఎం డిమాండ్‌

 

కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకవుట్‌ వలన కార్మికులకు రావలసిన నష్ట పరిహారం గురించి..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

16 మే, 2024.

 

శ్రీయుత కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి గారికి,  

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయము: కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకవుట్‌  వలన కార్మికులకు 

రావలసిన నష్ట పరిహారం గురించి..

 

శిరోమొండనం కేసు తీర్పు అమలు నిలిపివేయడం విచారకరం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 08 మే, 2024.

 

వెంకటాయపాలెం శిరోమొండనం కేసు తీర్పు అమలు నిలిపివేయడం విచారకరమని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 సంవత్సరాల తరువాత వచ్చిన ఈపాటి తీర్పును కూడా నిలిపి వేయడం దళితులకు రక్షణ లేకుండా పోయే పరిస్తితిని కల్పిస్తుంది. పెత్తందార్లు మరింత పేట్రేగి పోతారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని తీర్పు అమలయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

 

(జె.జయరాం)

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇండియా వేదిక అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్నా సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రధాని మోడీ పర్యటనలో నిర్భందం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 మే, 2024.

 

ప్రధాని మోడీ పర్యటనలో నిర్భందం 

 

ప్రధాని మోడీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ప్రజలపై ఆంక్షలతో నానా అవస్థలు పడుతున్నారు. రోజంతా విజయవాడ దిగ్భంధంలో ఉంది. ఏపి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తదితరులను నిర్భందించడం అక్రమం. ప్రతిపక్ష నాయకుల్నే కాదు, స్వపక్ష నాయకుల్ని కూడా అక్రమంగా నిర్భంధించడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. 

ఆంధ్ర ప్రదేశ్‌లో సిపిఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 మే, 2024.

 

రేపటి నుండి 3 రోజులు - ఆంధ్ర ప్రదేశ్‌లో 

సిపిఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటన 

 

కేంద్రంలోని మతోన్మాద బిజెపి, దానికి అంటకాగే పార్టీలను వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడిరచాలనీ, లౌకికవాదాన్ని బలపర్చే ఇండియా బ్లాక్‌ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరుతూ సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి రాష్ట్రంలో మూడురోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

 

పర్యటన వివరాలు:

 

పోస్టల్‌ బ్యాలెట్‌ లో గందరగోళాన్ని తొలగించడంపై

ప్రచురణార్థం : 2024 మే 05 న ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గార్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  రాసిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

తేది : 05 మే, 2024.

చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గారికి,

ఆంధ్రప్రదేశ్‌,

రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.

 

విషయం: పోస్టల్‌ బ్యాలెట్‌ లో గందరగోళాన్ని తొలగించడంపై

అయ్యా!

Pages

Subscribe to RSS - May