పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని, లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల నుండి కొత్త ట్రైన్స్, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగులను...
District News
ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్యక్షుడు కన్హయ్ కుమార్‌ను విడుదల చేయాలని, విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, సభ నిర్వహించారు. కళాక్షేత్రం వద్ద నుండి జరిగిన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభ్యుదయ వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియచేశారు. విద్యార్దులపై పెట్టిన అ్రకమ కేసులు రద్దు చేయాలని, కన్హయ్ కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని, యూనివర్సీటీలలో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం లెనిన్ సెంటర్‌లో జరిగిన సభలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం కావాలనే...
పట్టణీకరణ పెరిగిపోతున్న నేపద్యంలో పేద ,మధ్య తరగతి ప్రజకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలు, పట్టాల రిజిస్టేషన్లకై వామపక్షపార్టీల ఆధ్వర్యంలో మార్చి 16న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టాలని వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుగా ఫిబ్రవరి 26న ధర్నాలు, 28వ తేది నుండి మార్చి 9 వరకు పాదయాత్రలు, మార్చి 12న సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలిపునిచ్చారు. ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నేతలు తీర్మానాలు చేశారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సిపిఎం...
ఇప్పటికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏలకు జ్ఞానోదయం మయింది.....
నిజంగా చిత్తశుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ సమూలంగా మార్చాలని నేరుగా ముఖ్యమంత్రికి చెప్పాలి .
- సిహెచ్.బాబూరావు డిమాండ్
సి.ఆర్.డి.ఏ మాస్టర్‌ప్లాన్‌పై ప్రజాప్రతినిధులతో అధికారులు జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పారు. మార్పులు చేయాల్సిన అవసరం వుందని సమావేవంలో అధికారులకు తెలపడం జరిగింది. పది నెలల తరువాత అధికా పార్టీ ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం అయినందుకు సంతోషం. ఇప్పటి వరకు సి.ఆర్.డి.ఏ. ప్లాన్‌లో మార్పులు...
2016-17 విఎంసి భారాల బడ్జెట్
టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్రజలపై భారాలు.
అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో వివక్షత అధికార టిడిపి వైఖరికి
బడ్జెట్‌లో సవరణలు చేయాలి. - సి.పి.ఎం. నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ వ్లెలడి
రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది. పేదలను నట్టేట ముంచి పెద్దలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పూనుకుంది. లంకభూముల వ్యవహారంలో బహిర్గతమయింది. అసైన్డ్, లంక, ఫారెస్ట్ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదలను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు. నష్టపరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూములను తక్కువ ధరకు అమ్ముకున్నారు. కొనుగోళ్లు పూర్తయిన తరువాత జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్దలకు ప్రభుత్వం ప్రత్యక్షంగా తోడ్పడింది. దళితుకు న్యాయం చేయానే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఈ జీవో గత ఏడాది ఏప్రిల్, మార్చిలోనే ఇవ్వాలి. కాని ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. పేదల వ...
సింగపూర్‌కు దాసోహమంటే సహించం.....వ్యవసాయ పరిరక్షణ జోన్‌పై అవగాహన లేని మంత్రులు.
మాస్టర్‌ప్లాన్‌లో సమూన మార్పులు చేయకపోతే ఐక్య ఉద్యమాలు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని రాజధాని వ్యతిరేకులా చూడటం తగదు.
వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల, ప్రజా ప్రయోజనాలను రక్షించాల్సిన ప్రభుత్వం అబద్దాలు చెబుతూ నయవంచన చేస్తోంది. అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్తవం కాదు. గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాలను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్...
వ్యవసాయ పరిరక్షణ జోన్ల ఆంక్షలపై వస్తున్న ప్రజా నిరసనలను మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజధాని ప్రాంత సిపిఎం కమిటీ కన్వీనర్ సిహెచ్ బాబూరావు విమర్శిం చారు. రైతుల, రాజధాని ప్రాంత ప్రజల ప్రయోజ నాలను రక్షించాలని చిత్తశుద్ధి ఉంటే నిజాలు చెప్పి మాస్టర్‌ప్లాన్‌ను సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పరిరక్షణ జోన్ల విషయం మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. వాస్తవాలను మరుగు పర్చేందుకే అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని విమర్శించారు. వ్యవసాయ పరిరక్షణ జోన్లతో సహా ఈనెల 25లోగా మాస్టర్‌ప్లాన్ మార్చాలని, లేకుంటే రైతాంగం సహా అన్ని సంఘాలు చేసే ఆందోళనలకు తాము కూడా మద్దతు ఇస్తామని తెలిపారు.
విజయవాడలో పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వరకు వున్న (సుందరయ్య నగర్) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని బాబూరావు కోరారు. తొలగింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మేము అదికారంలోకి వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు. పైగా 296 జీవో ప్రకారం అక్రమణ స్థలాల్లో వున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి, ఇళ్ళు తొగించే ప్రక్రియ చేపట్టడం పై మండిపడ్డారు. ఇప్పటికే...