పాలకులు అన్ని వైపుల నుండి ప్రజలపైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజలను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగలమని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాలఫ్యాక్టరీ వద్ద గల ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్ నాయకు కామ్రేడ్ పి. దివాకర్ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు. పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చడానికి కుంపట్లు రగిలిస్తున్నారు. ఇలాంటి పాలకులు ప్రజపై చేస్తున్న దాడులను ఎదుర్కొలనాంటే ప్రజను సమీకరించి పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో ఇటువంటి...
District News
అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన రైతు
కృష్ణాజిల్లాలోని గ్రామాలను గ్రీన్‌జోన్ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జలవనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబలడతారో, సింగపూర్ కంపెనీలకు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాలని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్‌జోన్ నుంచి తొలగించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్‌జోన్‌లో చేర్చటంపై అభ్యంతరాలు...
విజయవాడ రాజీవ్‌గాంధీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా అధికారులు పట్టించుకోకపోవడంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ సిహెచ్.బాబూరావు మండిపడ్డారు. వారికి శాశ్వత గౄహాలు మంజూరు చేయాలని కోరారు.
గూడుపోయింది, నోటికాడ కూడు పోయిందని బాధితుల వెల్లడి. ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి అటు చలిలో, ఇటు ఎండల్లో తీవ్ర ఇబ్బందు పడుతూ దుర్బరంగా తయారయిన రాజీవ్‌గాంధీకానీ వాసును సిపిఎం నాయకు బృందంగా వెళ్లి పరామర్శించారు. కానీ మొత్తం ప్రతి ఇంటింటికీ తిరిగి, బాధిత ప్రజను పరామర్శిస్తూ, ప్లిు, వృద్దు, మహిళ యోగక్షేమాను అడుగుతూ, భోజనాు, ఇతర ఏర్పాట్ల పరిస్థితిపై బాబూరావు, కాశీనాథ్ అడిగి తొసుకుంటూ కానీ మొత్తం...
రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిపిఎం అధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన మండిపడ్డారు. రోహిత్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్ కోచ్ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి. రైతులు తిరుగు బాటు చేస్తేనే ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు అడ్డుకట్ట పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపు నిచ్చారు.
ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థాగత రుణాలను రైతులను ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు. ఏసీ గదుల్లో ఉండడం కాదు..వారి కోపాన్ని తట్టుకొనే శక్తి ఉందా అని బాబును ఉద్ధేశించి...