విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు, న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  
 గూడుపోయింది, నోటికాడ కూడు పోయింద‌ని బాధితుల వెల్ల‌డి.  ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి అటు చలిలో, ఇటు ఎండల్లో తీవ్ర ఇబ్బందు పడుతూ దుర్బరంగా తయారయిన రాజీవ్‌గాంధీకానీ వాసును సిపిఎం నాయకు బృందంగా వెళ్లి పరామర్శించారు. కానీ మొత్తం ప్రతి ఇంటింటికీ తిరిగి, బాధిత ప్రజను పరామర్శిస్తూ, ప్లిు, వృద్దు, మహిళ యోగక్షేమాను అడుగుతూ, భోజనాు, ఇతర ఏర్పాట్ల పరిస్థితిపై బాబూరావు, కాశీనాథ్‌ అడిగి తొసుకుంటూ కానీ మొత్తం కలియ తిరిగారు. అంతకు ముందు కానీ వారందరితో సమావేశం నిర్వహించి, జరిగిన నష్టం, మంజూరు కావాల్సిన  పక్కా గృహాు,  ఇతర సదుపాయాపై ఇప్పటి వరకు ప్రభుత్వం పరంగా ఏ విధమైన సాయం అందిందా లేదా అని బాబూరావు అడిగి తొసుకున్నారు.  అగ్ని ప్రమాదం జరగడంతో న్వి నీడ  లేక, ఏ విధమైన పని కూడా లేదని  మూడు రోజు నుంచి   ఏ విధమైన సాయం ప్రభుత్వం పరంగా  అందలేదని, అధికాయి, ప్రజాప్రతినిధు కన్నెత్తి కూడా చూడలేదని బాధిత ప్రజు బాబూరావు, కాశీనాథ్‌కు తెలిపి, కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రమాదం జరిగిన మొదటి రోజున అధికాయి, ప్రజాప్రతినిధు వచ్చి హడావుడి చేశారు తప్ప, తరువాత తమ వద్దకు వచ్చిన నాధుడే  లేరని వారు వాపోయారు. దట్టమైన చలి, తీవ్రమైన ఎండల్లో ఏ విధమైన నీడ లేక  చంటి బిడ్డు, వృద్దు, మహిళు అవస్థు పడుతున్నారని అనేక మంది బాధితు తెలిపారు. రోజు తరబడి కనీసంగా తాగడానికి మంచినీరు కూడా లేదన్నారు. మూడు రోజు నుంచి స్నానం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. గుడిసెల్లో దాచుకున్న డబ్బుతో పాటు బియ్యం, బట్టు, వంటసామాగ్రి, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, విద్యార్ధు సర్టిఫికెట్లు అన్నీ  రకాుగా బూడిదపాయ్యాయని నాయకుకు బాధిత ప్రజు తెలిపారు. ప్రజ నుంచి వివరాు తొసుకున్న బాబూరావు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ కానీ అగ్నిప్రమాదంలో పూర్తిగా కోల్పోయిన వందలాది మంది బాధిత నిరుపేద ప్రజు దుర్భరంగా ఉంటే ఈ పాషాణపు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం అధికాయి, ప్రజాప్రతినిధు రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగి పూర్తి స్థాయిలో పేరు ్ల నమోదు చేసుకొని, ప్రతి కుటుంబానికి  శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాల్ని నిర్మించాని కోరారు. దీంతో పాటు అవసరమైన బట్టు, వంటసామాగ్రి, ఆధార్‌, రేషన్‌ కార్డు మంజూరు చేయడంతో పాటు విద్యార్ధు సర్టిఫికెట్లు మంజూరు చేయాన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని అన్ని విధాుగా ఆదుకోవడంతో పాటు , క్షతగాత్రును సైతం ఆదుకోవాల్సి ఉందన్నారు. 25 కేజీ బియ్యం, నిత్యావసర వస్తువు, ఇతర అనేక  రకాుగా ఆదుకోవాన్నారు.  ప్రభుత్వం చేయాల్సిన సాయాన్ని తక్షణం రంగంలోకి దిగి అందించాని డిమాండ్‌ చేశారు. ఏ ఒక్కరూ నష్టపోవడానికి, అన్యాయానికి గురి కావడానికి మీ లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోతే బాధిత ప్రజతో కలిసి తదుపరి చర్యకు ఆలోచించాల్సి ఉంటుందన్నారు.