పేద‌లకు ఇళ్ళు, స్థ‌లాల కోసం ఉద్యమం., మార్చి 16 ఛ‌లో విజ‌య‌వాడ జ‌య‌ప్రదానికై జ‌రిగే పాద‌యాత్ర‌లు, సైకిల్ ర్యాలీ, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనండి.

పట్టణీకరణ పెరిగిపోతున్న నేపద్యంలో పేద ,మధ్య తరగతి ప్రజకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలు, పట్టాల‌ రిజిస్టేషన్లకై వామపక్షపార్టీల‌ ఆధ్వర్యంలో మార్చి 16న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల‌ని వామపక్షాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల సమస్య పరిష్కారం కోసం  ఆందోళన చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు.  ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు  ముందుగా ఫిబ్రవరి 26న ధర్నాలు, 28వ తేది నుండి మార్చి 9 వరకు పాదయాత్రలు,  మార్చి 12న సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాల‌ని పిలిపునిచ్చారు.  ఈ మేరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష నేతలు తీర్మానాలు  చేశారు.  మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.  ఇందులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్‌ బాబూరావు  ప్రసంగించారు.  ఏ గృహ నిర్మాణ విషయమై పాల‌క ప్రభుత్వాల‌ వాగ్దానాల‌ అములులో ఘోరంగా విఫల‌మవుతున్నాయన్నారు. పధకాల‌ పేర్లు మారుతున్నాయే తప్ప పేద, మధ్య తరగతి ప్రజకు గృహవ సతి క్పన మాత్రం జరగడం లేదన్నారు. గడచిన 18నెలల కాలంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఒక్క ఇల్లు కూడా విజయవాడ నగరంలో కట్టలేదని, కనీసం అర్దాంతరంగా ఆగిపోయిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పధక ఇళ్లను సైతం పూర్తి చేయలేదన్నారు. తాజాగా 4క్ష ఇళ్లను ఎన్‌టిఆర్‌, ప్రధాన మంత్రి పధకం క్రింద నిర్మిస్తామని చెప్తున్నారన్నారు. కృష్ణాజిల్లాలో 15వేల ఇళ్లు మంజూరైనట్లు చెప్తూన్న నేతలు1500 మంది బ్దిదారును మాత్రమే ఎంపిక చేశారన్నారు. పేద ఇళ్ల సమస్య పరిష్కారం విషయంలో తులుగుదేశం ప్రభుత్వం గాలిమేడలు కడుతోందని విమర్శించారు. రాజధాని నేపద్యంలో పుట్టకొచ్చిన కార్పొరేట్‌ కంపెనీకు ఇష్టా రాజ్యంగా వంద ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉంటున్న పేదకు గజం స్థం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తాజాగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ కోసం విడుద చేసిన జీవో 296ను పూర్తిగా లోప భూయిష్టంగా ఉందని, ఇళ్ల దారుకు నష్టం చేకూర్చే విధంగా  ఉందని తక్షణమే దానిని సవరించి మార్పు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా 2016`17 రాష్ట్ర బడ్జెట్‌లో గృహనిర్మాణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల‌ని, కనీసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రానున్న ఆర్థిక సంవత్సరంలో 20ల‌క్ష ఇళ్లు నిర్మించాని, విజయవాడలో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల‌ని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి  దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ పేరుకు విజయవాడ నగరం రాజధానిగా ఉందని కాని అభివృద్ధిలో మాత్రం వెనుకబడిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరానికి ఇవ్వాల్సిన నిధుల‌ను విడుద చేయటం లేదని నగర పాక సంస్థ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని అన్నారు. నగరంలోని పేదకు ఇళ్ళు ఇస్తామని ఎన్యూమరేషన్‌ జరిపి 8 సంవ‌త్స‌రాలు  దాటినా నేటికి గృహా మంజూరు లేదన్నారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ నేడు ఇళ్ల సమస్య ప్రజల ఎజెండాగా మారిందని, ఈ త‌రుణంలో పేద, మధ్య తరగతి ప్రజ ఇళ్ల సమస్యను పరిష్కరించడం సామాజిక భాద్యతగా గుర్తించి వామపక్షాలు పోరాట బాట పట్టాయన్నారు. విజయవాడ వంటి ప్రాంతంలో పట్టణీకరణ పెరిగిపోవడంతో నేడు సంపాదించిన దానిలోనె అద్దెకే సగం చెల్లించాల్సి వస్తుందన్నారు. నగరంలో అనేక చోట్ల ఇళ్ల కోసం శంకుస్థాపను చేశారని, ఇళ్లు మాత్రం నిర్మించలేదన్నారు. నదీ వెంట ముంపు సమస్య లేకుండా రిటైనింగ్‌ వాల్‌ కట్టాని ప్రజు కోరుతుంటే ఆ మేరకు వాగ్దానం చేసిన ప్రభుత్వం పేదకు అక్కడ నుండి ఇళ్లుపీకి ఊరి చివరకు ఎలా తరలించాలి అని చూస్తోందన్నారు. కాువ గట్ల వెంట,నదీ గర్బా వెంట బడా పారిశ్రామిక వేత్తు భవంతు కట్టుకున్నా ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, పది గజా స్థంలో గుడెసె వేసుకున్నా సహంచలేక పోతున్నదన్నారు. ఇటువంటి ప్రభుత్వ తీరును ప్రజు సైతం ముక్తకంఠంతో ఖండిచాన్నారు .సి.పి.ఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసి నాయకు కె.పోలారి  మాట్లాడుతూ సుందకీరకరణ పేరుతో పేద ఇళ్లను క్చూడం, పేదను నగరంలో లేకుండా చేసే చర్యకు ప్రభుత్వం దిగడం సరికాదన్నారు. పేదు లేని రాజధాని నిర్మాణంకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు.