పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని, లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవు ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల నుండి కొత్త ట్రైన్స్, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది.