November

బిజెపి కుహనా ఆధ్యాత్మికత..

నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్‌ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు.

కాషాయ నేతల అమానుషదాడి..

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై బిజెపి నేతలు అమానుష దాడికి దిగారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిడిగుద్దులు గుద్దారు. కాళతో తన్నారు మా కార్యాలయం ముందే ధర్నా చేస్తారా అంటూ నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టారు.విజయవాడలోని బిజెపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. 

Pages

Subscribe to RSS - November