July

జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూలై, 2025.

 

జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి

నారాయణ విద్యాసంస్థల వేదింపులు తాళలేక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జీవన సాయి ఆత్మహత్యకు పాల్పడటంతీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి  కుటుంబానికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం వేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూలై, 2025.

 

జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం వేయాలి

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 జూలై, 2025.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల
డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి
- సిపిఐ(యం)

ఓటర్ల నమోదు పేరుతో పౌరసత్వ గుర్తింపు... బిజెపికి అనుకూలంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహారం

ఈరోజు (14 జూలై, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. 

ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఓటర్ల నమోదు పేరుతో పౌరసత్వ గుర్తింపు

బిజెపికి అనుకూలంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహారం

సుప్రీం కోర్టులో కేసు ఉండగానే రాష్ట్రాలకు లేఖలు

టారిఫ్‌ పేరుతో అమెరికా ప్రపంచ పెత్తనం

వ్యతిరేకిస్తేనే మనుగడ సాధ్యం 

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

 

కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 జూలై, 2025.

 

కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం

ప్రముఖ చలనచిత్ర నటులు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర  కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. వారి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

 

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి

విద్యార్థుల ‘‘స్థానికత’’ కొనసాగించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 జూలై, 2025.

 

విద్యార్థుల ‘‘స్థానికత’’ కొనసాగించాలి

లెనిన్‌ సెంటర్‌ విజయవాడ ప్రజల అభీష్టం బిజెపి కుత్సిత బుద్దితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 జూలై, 2025.

 

లెనిన్‌ సెంటర్‌ విజయవాడ ప్రజల అభీష్టం

బిజెపి కుత్సిత బుద్దితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు

-సిపిఐ(యం)

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

2024-25 సంవత్సరం విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం రూ.842 కోట్లు ఉపసంహరించుకోవాలి

గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున

పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

గోదావరి వరద పెరుగుతోందని భారత వాతావరణం శాఖ (ఐఎండి) ముందస్తు సూచనలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 07 జూలై, 2025.

Pages

Subscribe to RSS - July