2023

కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదన్నా బిజెపి వైఖరి కి నిరసనగా అనంతపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం ధర్నా.

మణిపూర్‌ ఘాతుకానికి కారకుడైనవారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన

అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటు రాష్ట్ర ప్రజలకు వైసిపి, టిడిపి సమాధానం చెప్పాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే వరద ప్రాంత మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..

నంద్యాల గ్రీన్‌కో ప్రాజెక్టు టన్నెల్‌ ప్రమాదంలో కార్మికుల మృతిపట్ల సిపిఐ(ఎం) దిగ్భ్రాంతి

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు నుండి మడుగు పోలవరం వరకు రోడ్డును వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర...

జీడిమామిడి గింజలను ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని, రైతులను, కార్మికులను ఆదుకోవాలని కోరుతూ...

ప్రజాతీర్పును వమ్ము చేయొద్దు. వైసిపి, టిడిపిలకు సిపిఎం హెచ్చరిక. జనసేన ఎన్‌డిఏలో చేరడం ఆత్మహత్యాసదృశ్యం

రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో బిజెపి రాజకీయ క్రీడ టిడిపి, వైసిపిలు ప్రాంతీయ పార్టీల ప్రధాన లక్షణాన్ని కోల్పోయాయి బిజెపి గూటి చిలకలా జనసేన ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Pages

Subscribe to RSS - 2023