2023

ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభకాంక్షలు

 ప్రభుత్వ విద్యాలయాలలో పేద విద్యార్థులను నాణ్యంగా తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయ లోకం చేస్తున్న కృషిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వల్ల నేడు విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని పేర్కొన్నారు. దీనిస్థానంలో శాస్త్రీయ విద్యా విధానం రావాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య నందించాలని కోరారు.

విద్యార్ధులకు సనాతన ధర్మం కాదు సామాజిక స్పృహ కావాలి - రాష్ట్ర ప్రభుత్వ సనాతన ధర్మ ప్రచారంపై సిపిఐ(యం)

Pages

Subscribe to RSS - 2023