March

వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మార్చి, 2024.

 

వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు 

పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న

మత్స్యకారుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కారం చేయాలి లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 మార్చి, 2024.

 

మత్స్యకారుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కారం చేయాలి

లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి.

ఆదివాసీల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలకు ఉరే సరైన శిక్ష ఆదివాసీ జనరక్షణ దీక్ష ప్రారంభంలో వి.శ్రీనివాసరావు

ఈరోజు (9 మార్చి) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష విజయవాడ (ధర్నాచౌక్‌)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఆదివాసీల హక్కులు హరిస్తున్న 

ప్రభుత్వాలకు ఉరే సరైన శిక్ష

ఆదివాసీ జనరక్షణ దీక్ష ప్రారంభంలో వి.శ్రీనివాసరావు

షెడ్యూలు ప్రాంతాల నుండి వారిని తరమేసే కుట్ర

దీర్ఘాలు తీసే సిఎం దీర్ఘకాల సమస్యలు పరిష్కరించడం లేదు

పోలవరం అతిపెద్ద కుంభకోణం 

దీక్షకు పలు ప్రజా సంఘాల మద్దతు 

 

నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై 9న ఆదివాసీ జనరక్షణ దీక్ష

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం 

7 మార్చి, 2024 - విజయవాడ

 

 

నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై

9న ఆదివాసీ జనరక్షణ దీక్ష

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న మోడీకి జగన్‌, చంద్రబాబు,పవన్‌ మద్దతు

కాళేశ్వరం కంటే పెద్దకుంభకోణం పోలవరం

 

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం గురించి...

(ప్రచురణార్థం : ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎలక్టోర్‌ ఆఫీసర్‌ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశానికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం, కె.హరికిషోర్‌లు హాజరయ్యారు. బిజెపి, వైసిపి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై సిఇఓకు మెమోరాండం సమర్పించారు. మతాన్ని ఉపయోగిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగులు కోడ్‌ రాగానే తొలగిస్తామని హామీనిచ్చారు. మెమోరాండం కాపీని ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము.    - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

వికలాంగుల డిమాండ్స్‌కు సిపిఐ(ఎం) మద్దతు... వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 మార్చి, 2024.

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా? సిపియం ప్రశ్న

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 మార్చి, 2024.

 

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా?

సిపియం ప్రశ్న

అసంపూర్ణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటు

ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం చలో సీఎం క్యాంపు ఆఫీసుకి వెళ్తుంటే అరెస్టులు దారుణం..

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 01 మార్చి, 2024.

 

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు విద్యార్ధి, యువజన సంఘాలు చేపట్టిన ఛలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అణచివేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Pages

Subscribe to RSS - March