March

పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 మార్చి, 2024.

 

పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

 

ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలు బిందాల్‌ కంపెనీకి కట్టబెట్టకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల క్రింద కేటాయించాలని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మార్చి, 2024.

అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన
వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎన్నికలలో కరపత్రాల పంపిణీకి, ఇంటింటి క్యాంపెయిన్‌ కోసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలనే అంశంపైన పునఃపరిశీలన చేయాలని

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2024.

 

ఎన్నికలలో కరపత్రాల పంపిణీకి అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను, ఇంటింటి క్యాంపెయిన్‌ కోసం 48 గంటల ముందు రిటర్నింగ్‌ ఆఫీసరుల అనుమతి తీసుకోవాలనే అంశంపైన పునఃపరిశీలన చేయాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో సిపిఐ(యం) ప్రతినిధి బృందం కోరింది.

కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపాలి. అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు దురదృష్టకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మార్చి, 2024.

 

కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపి, ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. తనది సంక్షేమ రాజ్యమని ప్రకటించుకుంటూ నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలనకు చేనేత కుటుంబ ఆత్మహత్య, అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు సాక్షి భూతాలుగా ఉన్నాయి.

పార్టీ రాష్ట్ర ఆఫీసుల్లో పార్టీ జెండాను మున్సిపల్‌ అధికారులు అర్థరాత్రి పీకివేసి జెండా దిమ్మెలకు రంగులు పూయటం గురించి...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 మార్చి, 2024.

శ్రీయుత జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి,

ఎన్‌టిఆర్‌ జిల్లా,

విజయవాడ.

 

విషయం : పార్టీ రాష్ట్ర ఆఫీసుల్లో పార్టీ జెండాను మున్సిపల్‌ అధికారులు అర్థరాత్రి పీకివేసి జెండా దిమ్మెలకు రంగులు పూయటం గురించి...

అయ్యా!

సిపిఐ(యం) అగ్రనాయకులు మాకినేని బసవపున్నయ్య కోడలు శ్రీమతి మాకినేని త్రిపుర సుందరిగారి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 మార్చి, 2024.

త్రిపుర సుందరిగారి మృతికి సంతాపం

మాటల గారడితో దగా చేసిన మోడీ.... మోడీ విమర్శలపై జగన్‌ స్పందించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 మార్చి, 2024.

మాటల గారడితో దగా చేసిన మోడీ

మోడీ విమర్శలపై జగన్‌ స్పందించాలి

ఎలక్ట్రోరల్‌ బాండ్ల ఎవరి ద్వారా ఎంత మొత్తం నిధులు అందాయో వివరాలు వెల్లడించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 మార్చి, 2024.

 

తెలుగుదేశం, వైసిపి, జనసేన పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల ఎవరి ద్వారా ఎంత మొత్తం నిధులు అందాయో వివరాలు వెల్లడిరచాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని

ప్రచురణార్థం : ఈ రోజు ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గార్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

రాసిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 15 మార్చి, 2024.

 

ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గారికి,

ఆంధ్రప్రదేశ్‌,

రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.

 

విషయం: ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ...

అయ్యా!

Pages

Subscribe to RSS - March