భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 31 ఆగష్టు, 2026.
దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే
నిపుణులను నియమించి నిర్వహించాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు.
ఆ పేరుతో దళిత, ఆదివాసీ విద్యార్థులను గురుకులాల నుండి తరలించ వద్దు.
-సిపిఐ(యం) డిమాండ్