ఈరోజు (28 ఏప్రిల్) సిపిఐ(యం) ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం విజయవాడ (బాలోత్సవ భవన్)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
పథకాలు కాదు,,,, భారాలు ఎంత వేస్తారో చెప్పండి
ప్రజలపై ధరలు, పన్నుల భారాలు మోపబోమని హామీ ఇవ్వాలి
రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్లను సాగనంపండి
ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలి
సిపిఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస రావు