ఈరోజు (21 సెప్టెంబరు, 2025) ప్రభుత్వరంగంలోనే వైద్యవిద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్‌టేబుల్ సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి
సిపిఎం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్
పిపిపికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు పిలుపు