రాష్ట్ర సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు,సాయుధ తెలంగాణ పోరాటాయోధుడు,కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నేతగా,శాసన సభ్యుడు గా ఎదిగి స్వంత ఆస్తి లేకుండానే మరణించిన ఆదర్శనేత కామ్రేడ్ పర్స సత్యన్నారాయణ గారి మూడవ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్న సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నర్శింగరావు ఎంఏ గఫూర్ లు...