February

ఎన్‌టిఆర్ జిల్లా కిడ్నీ బాధిత మండలాల్లో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మందులు, త్రాగునీరు, ఆసుపత్రులు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 08 ఫిబ్రవరి, 2026.

రైతు నాయకుడు, అనకాపల్లి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజును జైలు నుండి విడుదల చేయడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 ఫిబ్రవరి, 2026.

 

టీటీడీ లడ్డూ వివాదం, అవినీతిపై వేసిన SIT నివేదికను వెల్లడించాలి

ప్రసారార్థం / ప్రచురణార్ధం/ స్క్రోలింగ్ :
టీటీడీ లడ్డూ వివాదం, అవినీతిపై వేసిన SIT నివేదికను వెల్లడించాలి. దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. 

దాన్ని పక్కన పెట్టి తిరిగి కమిటీల పేరుతో కాలయాపన చేసి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దు.

టీడిపీ తన అజెండాను పక్కన పెట్టి ఆర్  యస్ యస్ అజెండాను మోసి రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు పెంచొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలి కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఫిబ్రవరి, 2026.

 

తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన 

మోహన్‌బాబు యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలి

కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలి

డిమాండ్ కనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఫిబ్రవరి, 2026.

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈనెల 2,3 తేదీలలో విజయవాడ (యం.బి.విజ్ఞానకేంద్రం)లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 24న సిపిఎం ఛలో ఢిల్లీ

ఈరోజు 02 ఫిబ్రవరి, 2026 సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ (విజయవాడలో) జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై 

మార్చి 24న సిపిఎం ఛలో ఢిల్లీ 

మార్చి 9 నుండి 20 వరకూ దేశవ్యాప్త ప్రచారం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

బడ్జెట్ మోసం, లెక్కల గారడీ 

చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ ప్రభావంతో ఎపికి నిధులు తేవాలి

ఈ కేటాయింపుýతో పోలవరం పూర్తికి దశాబ్దాలు పడుతుంది

రాష్ట్రానికి మొండిచేయి... కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకమైంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఫిబ్రవరి, 2026.

రాష్ట్రానికి మొండిచేయి
కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకమైంది
కార్పొరేట్లకు వరాలు కురిపించింది.
- సిపిఐ(యం)

భారీ బడ్జెట్‌, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తోడ్పడేదిగా లేదు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఫిబ్రవరి, 2025.

శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఫిబ్రవరి, 2025.

శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్‌

Pages

Subscribe to RSS - February