టీటీడీ లడ్డూ వివాదం, అవినీతిపై వేసిన SIT నివేదికను వెల్లడించాలి

ప్రసారార్థం / ప్రచురణార్ధం/ స్క్రోలింగ్ :
టీటీడీ లడ్డూ వివాదం, అవినీతిపై వేసిన SIT నివేదికను వెల్లడించాలి. దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. 

దాన్ని పక్కన పెట్టి తిరిగి కమిటీల పేరుతో కాలయాపన చేసి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దు.

టీడిపీ తన అజెండాను పక్కన పెట్టి ఆర్  యస్ యస్ అజెండాను మోసి రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు పెంచొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి