February

రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై పేదలపై లాఠీచార్జి , అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 27 ఫిబ్రవరి, 2024.

 

రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 5వేల మంది పేదలపై లాఠీచార్జి చేసి గుడిసెలను తొలగించడాన్ని, అరెస్టులను  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిరచింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నది.

తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం పట్టదారులను అరెస్టుకు ఖండన.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 26 ఫిబ్రవరి, 2024.

 

తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆందోళన చేస్తున్న పట్టదారులను అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పట్టాదారులకు తుడా క్వార్టర్స్‌ పరిధిలోనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నది.

విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యం... జన శంఖారావంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు..

ఈ 22నెల నుండి ప్రారంభమైన పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగింది.  విజయవాడ నగర అభివృద్ధి అంతా కమ్యూనిస్టుల ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడే జరిగింది. గత కొన్నేళ్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు నగర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశాయి. నగర అభివృద్ధి కోసం, నగర ప్రజల సంక్షేమం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జన శంఖారావం పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్రలో వివిధ తరగతుల ప్రజలు మమేకమై తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకే పట్టం కడతామని  అంటున్నారు. 

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు ఉమ్మడి పోరాటానికి సిద్ధం...

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు

ఉమ్మడి పోరాటానికి సిద్ధం

కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ

 

పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారి అరెస్టు కు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 22 ఫిబ్రవరి, 2024.

 

 

రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరుతూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారిని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. నిరసన తెలియజేయడానికి ఛలో విజయవాడకు కార్యకర్తలు రాకుండా ముందస్తు అరెస్టులు చేయడం, నిరంకుశ వైసిపి ప్రభుత్వం యొక్క నైజం వెల్లడవుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఊరట కల్గించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ- జనసేన కూటమికి, నిరంకుశ వైసీపీకి వ్యతిరేకంగా విజయవాడలో సిపిఎం - సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో వివిధ పార్టీల నాయకులు

ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 19 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం :  ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

అయ్యా!

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 ఫిబ్రవరి, 2024.

 

 

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని అమలు చేయాలని కోరుతూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఛలో విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ నిర్భంధించటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఈ చర్యలతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరోసారి బహిర్గతమయింది.

Pages

Subscribe to RSS - February