December

విశాఖ‌పట్నంలో ఇత‌రుల అక్ర‌మ ఆధినంలో ఉన్న స్ధ‌లాన్ని స్వాధీనం చేసుకుని స‌త్వ‌రం జిల్లా గ్రంధాల‌యాన్ని నిర్మించాలి.

మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి

అమరజీవి కామ్రేడ్‌ మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపు నిచ్చారు.
నేడు 2/7 బ్రాడీపేట సిపియం కార్యాయంలో బసవపున్నయ్య 103వ జయంతి సందర్భంగా నగర కార్యదర్శి కె.నళినికాంత్‌ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులు కె.రామిరెడ్డి బసవపున్నయ్య చిత్రపటానికి పూమాల‌వేసి నివాళుర్పించారు.

Pages

Subscribe to RSS - December