ఈరోజు (20 డిసెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
రాయలసీమలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సిటీ నిర్మించాలి
కార్పొరేట్ల కోసమే పరిశ్రమలు తప్ప ప్రజల కోసం కాదు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి.
కొత్త ఉపాధి పథకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ వ్రాయాలి : వి.శ్రీనివాసరావు
వైసిపి, టిడిపి ప్రజలపక్షమో, మోడీపక్షమో తేల్చుకోవాలి