భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 డిసెంబర్, 2023.
ఈ రోజు ఉదయం బాలోత్సవ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్ వివరాలు ప్రచురణార్ధం పంపిస్తున్నాము.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
బైజూస్ ట్యాబ్‌లలో కుంభకోణం
రూ.1250కోట్లు పక్కదారి
సమగ్ర విచారణ జరిపించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి : వై.వెంకటేశ్వరరావు