District News

బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బిజెపిని వదిలేస్తే రాష్ట్రాన్ని మూసేస్తుంది
రాష్ట్రంలో వైసిపి, టిడిపి కళ్లు తెరవాలి

రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించడంతోపాటు బలమైన రాజకీయ శక్తిగా సిపిఎంను తీర్చిదిద్దాలని రాష్ట్ర మాహాసభ నిర్ణయించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని నిలువరించకపోతే రాష్ట్రాన్ని కూడా మూసేస్తుందని మండిపడ్డారు. గురువారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాం, బి.తులసీదాస్‌,...

ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన.. కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి..కేంద్రం రాష్ట్రం మీద ఆదేశించటం, రాష్ట్ర ప్ర‌భుత్వం కార్పొరేషన్ ను ఆదేశించడంతో 1200 కోట్లరూపాయ‌ల ప‌న్నుల భారం పెంచారు - పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి లేదు. అధికార‌పార్టీ కార్ప‌రేట‌ర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, తూర్పు కార్యదర్శి బోజడ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పోరేటర్ గాదె ఆదిలక్ష్మి...

Pages