2022

పోలీసు శాఖలోనున్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని, వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ...

ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలకు దేవాలయ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించే నిర్ణయం ఉపసంహరించాలని కోరుతూ...

ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు .. సుప్రీం తీర్పు - పర్యవసానాలు

సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణించాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావితం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజమైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది.

Pages

Subscribe to RSS - 2022