* పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాస రావు అభ్యంతరం

బ్రేకింగ్ పాయింట్స్ స్క్రోలింగ్ ఫర్ టీవీ చానల్స్

* పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాస రావు అభ్యంతరం 
* విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
* నిరాధార ఆరోపణలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం)
* శాంతియుత విద్యార్థి ఉద్యమాన్ని తప్పుబట్టడం సరికాదన్న సీపీఐ(ఎం)
* పరీక్షా పేపర్ లీక్ నిందితులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
* విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలే ప్రధానం: సీపీఐ(ఎం)
* దేశవ్యాప్తంగా ఉద్యమానికి మేధావులు, ప్రజాసంఘాల మద్దతు ఉందని వ్యాఖ్య
* సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా సంఘీభావం తెలిపారని సీపీఐ(ఎం)
* విశాల ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు
* పవన్ వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ప్రకటన విడుదల