భారతీరాజా మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 జూన్, 2026.

భారతీరాజా మృతికి సంతాపం

ప్రముఖ దర్శకులు, నటుడు భారతీరాజా మృతికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కమిటీ సంతాపాన్ని తెలియజేస్తున్నది. తమిళంలోనూ, తెలుగులోనూ జనాదరణ కలిగిన అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అనేకమంది కొత్త నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన మృతి కళా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి