పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం - అంతర్జాతీయ పరిణామాలు అనే అంశంపై జరిగిన రాష్ట్ర సెమినార్ లో మాట్లాడుతున్న పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్