ఇటీవల మార్కాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు SK. మాబు, జీవీ. కొండారెడ్డి, పార్టీ జిల్లా నాయకత్వం