నిర్వాసితుల పక్షమా?.. కాంట్రాక్టర్ల పక్షమా..? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. కూనవరం బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు