అనకాపల్లిలో బ్రాండిక్స్ సీట్స్ గ్యాస్ లీకేజీ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేస్తున్న సిపిఎం నేతల అరెస్ట్