HCUకి మాణిక్ సర్కార్..

త్రిపురా రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హెచ్ సీయూకు రానున్నారు. రాత్రి ఏడు గంటలకు ఆయన విద్యార్థులతో భేటీ కానున్నారు.