BJP, TDP ప్రభుత్వాల అవినీతిపై సమర శంఖారావం పూరించండి ..

ఈ రోజు విశాఖ లో జరిగిన అవినీతి వ్యతిరేక సభలో బి.వి. రాఘవులు గారు మాట్లాడుతూ ... ఏడాది కాలంలోనే తాము అవినీతి పార్టీలేనని బిజెపి, టిడిపి  రుజువు చేశాయన్నారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన కాంగ్రెస్ కు భిన్నంగా నీతిమంతమైన పాలన అందిస్తామని ప్రచారం చేసారు. అధికారం చేపట్టిన నాటి నుండి బిజెపి, టిడిపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తున్నాయి . దేశ, విదేశ భాహుళజాతి కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి  బిజెపిని గెలుపించుకున్నయన్నారు.  గెలిచినా తరువాత వారి రుణం తీర్చుకుంటున్నాడు  మోడీ . అందువలనే  దొంగల ముటాకు సహకరించడం, తద్వారా  తాము  వాటాలు పంచుకుంటున్నారు. మతోన్మాదంలో తప్ప ఎందులోనూ తాము కాంగ్రెస్ కు భిన్నం కాదని బిజెపి, టిడిపి రుజువు చేసుకున్నాయి. బిజెపి, టిడిపి అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ..... ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు పాల్గున్నాయి ...