రాష్ట్ర మంత్రులకు ఉద్వాసన..

రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల అరశం మరోసారి తెరపైకి వస్తోరది. ఏడాది పాలన ముగిసిన వెరటనే మార్పులు ఉంటాయని భావిరచినప్పటికీ, అనేక కారణాలతో ప్రక్షాళన వాయిదా పడుతూ వస్తోరది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇదే అరశంపై మరోసారి దృష్టి సారిస్తున్నట్లు తెలు స్తోరది. మూడు రోజుల్లో ముఖ్యమంర్ర చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చిన తరువాత మంత్రివర్గ మార్పులు, చేర్పులపై దృష్టి పెడతారని భావిస్తున్నారు. రెరడో తేదీన ఆయన కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన ఏ దేశానికి అన్నది రహ స్యంగా ఉరచినప్పటికీ, టర్కీకి వెళ్లే అవకాశా లున్నాయని తెలుస్తోరది. ఆ తరువాత అధికారిక పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు కూడా వెళ్లనున్నారు. అనంతరం ఆగస్టు 31వ తేదీ నురచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు ఉరటాయని భావిస్తున్నారు. ఈ విస్తరణలో కనీసం ఐదుగురు మంత్రులకు ఉద్వాసన ఉరటురదని అరటున్నారు. సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వారిలో ఇద్దరికి ఉద్వాసన ఉరటురదని అరటున్నారు. ఆ ఇద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన పేషీ అధికారులే అరటున్నారు. ఇదే సమయంలో కొరతమందిపై వస్తున్న అవినీతి ఆరోపణలు, లోప భూయిష్టమైన పనితీరును కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకురటున్నట్లు తెలుస్తోరది. ఈ నేపథ్యంలో అటువంటి వారిపై కూడా వేటు తప్పదన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోరది. ఇదే సమయంలో ఏడాదిగా మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్న అనేక మంది సీనియర్లకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉరది. అటు ఉత్తరాంధ్ర, ఇఠు రాయలసీమ నురచి కూడా కొరదరికి మంత్రులుగా అవకాశం కల్పిరచాల్సి ఉరది. అరదుకే మార్పులు, చేర్పులను ఒకేసారి చేపట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొరతమందికి సంకేతాలు కూడా ఆరదినట్లు తెలుస్తోరది.