జన్‌ధన్‌ తరహాలోఎపి సొంతబీమా

దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తిరపు కార్డులు ఇవ్వాలన్న ఆధార్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేనట్టు కనిపిస్తోరది. అరదుకే సొరతంగా అరదరికీ ఒక నంబర్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం యూనిక్‌ ఐడెరటిటీ ఫర్‌ రెసిడెరట్స్‌ పేరిట ఒక విధానాన్ని ప్రకటిరచిరది. దీనిపై ప్రత్యేక సర్వే కూడా నిర్వహిరచాలని నిర్ణయిరచిరది. అలాగే కేదద్రం అమలు చేస్తున్న జన్‌ధన్‌ యోజన పథకానికి దీటుగా రాష్ట్రంలోకూడా మరో బీమా పథకానికి సమాలోచనలు చేస్తోరది. దీనికోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. రెరడు రోజుల క్రితం ప్రకటిరచిన కొత్త పాలసీలో అరదరికీ విడివిడిగా గుర్తిరపు నమోదు చేస్తామని ప్రకటిరచిన ప్రభుత్వం, ఆ విధానంలోనే ఆధార్‌పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిరది. ఆధార్‌ నమోదుకు కొన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగిరచిన నేyథ్యంలో ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేదన్న భావాన్ని వ్యక్తం చేస్తోరది.