పత్రిక ప్రకటనలు

31 July 2015

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.
ఒక్క ప్రత్యేక హోదానే కాదు, నాడు ప్రకటించిన బడ్జెట్‌లోటు పూడ్చడానికి 15వేకోట్లు గానీ, రాయసీమ,     ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజిు గానీ ఇవ్వలేదు. రైల్వేజోన్‌ ఇవ్వలేదు. విద్యా, వైద్య సంస్థ నిర్మాణాకు ఇచ్చిన హామీన్నీ అము జరగలేదు. అందువ్ల ఇదేదో సాంకేతికంగా సాధ్యంగాక ఆపుతున్నద...

19 July 2015

సినియర్ కమ్యూనిస్టు నాయకురాలు, మహిళసంఘం నాయకులు టిసి లక్ష్మమ్మ గారి మృతి ఉద్యమానికి తీరానిలోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. లక్ష్మమ్మగారి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది..

15 July 2015

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని మున్సిపల్ పట్టణ కేంద్రాలలో ఆందోళన నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

Pages